10 జూన్ 2021 నుండి ఈ వెర్షన్ వర్తించగలదు .
UAB Viaota (Micro USB గా వ్యాపారం చేస్తున్న, ఇక మీదట "కంపనీ"గా సూచించబడే, "మేము", "మమ్మల్ని", "మాయొక్క") అనేది ఎలా మీయొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందో, ఉపయోగిస్తుందో, బహిరంగపరుస్తుందో, మరియు మీరు ఏ చట్టబద్ధమైన హక్కులని కలిగివున్నారో ఈ గోప్యతా విధానం ('విధానం') మీకు వివరిస్తుంది.
Micro USB> గా వ్యాపారం నిర్వహిస్తున్న UAB Viaota అనే మేము
మాయొక్క కంపనీ సంఖ్య: 305710320
మాయొక్క చిరునామా: Gedimino g. 45-7, LT-44239, Kaunas, Lithuania
మాయొక్క ఈమెయిల్ చిరునామా: support@muama.com
ఇది ఎప్పుడు నా పరిధిలోకి వస్తుంది? | నా గురించిన ఏ సమాచారాన్ని మీరు సేకరిస్తారు? | నాయొక్క సమాచారాన్ని సేకరించడానికి మీరు కలిగివున్న చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటి? | ఎక్కడి నుండి మీరు నాయొక్క సమాచారాన్ని సేకరిస్తారు? | ఈ సమాచారాన్ని పొందుపరచడానికి నేను బద్ధుడనేనా? | నా గురించిన ఈ సమాచారాన్ని మీరు ఎంతకాలం పాటు భద్రపరుస్తారు? |
మీరు మాయొక్క ఉత్పత్తులని కొనుగోలు చేసినపుడు | మొదటి పేరు, చివరి పేరు, డెలివరీ చిరునామా, ఫోన్ నంబరు, ఈమెయిల్ చిరునామా, మీరు కొనుగోలు చేసిన ధర మరియు కరెన్సీ సమాచారం, మీయొక్క క్రెడిట్ కార్డు బ్రాండ్, రకం, బి.ఐ.ఎన్ నంబర్ మరియు క్రెడిట్ కార్డు జారీ చేసిన దేశం, ఐ.పి చిరునామా, భాష, పరికరం రకం, చెల్లింపు చరిత్ర. | కాంట్రాక్ట్ (జి.డి.పి. ఆర్ లోని ఆర్టికల్ 6 (1) (బి)). | మీ నుండే. | కాంట్రాక్టులోకి ప్రవేశించడానికి ఇది అవసరమైన ప్రక్రియ. మీరు గనుక ఈ సమాచారం పొందుపరచకపొతే, మీరు కొనుగోళ్ళు చేయడం గానీ మరియు మాయొక్క ఉత్పత్తులు స్వీకరించడం గానీ కుదరదు. | 10 సంవత్సరాలు |
ఇది ఎప్పుడు నా పరిధిలోకి వస్తుంది? | నా గురించిన ఏ సమాచారాన్ని మీరు సేకరిస్తారు? | నాయొక్క సమాచారాన్ని సేకరించడానికి మీరు కలిగివున్న చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటి? | ఎక్కడి నుండి మీరు నాయొక్క సమాచారాన్ని సేకరిస్తారు? | ఈ సమాచారాన్ని పొందుపరచడానికి నేను బద్ధుడనేనా? | నా గురించిన ఈ సమాచారాన్ని మీరు ఎంతకాలం పాటు భద్రపరుస్తారు? |
మీరు మాయొక్క వెబ్‌సైట్‌ని ఉపయోగించినపుడు లేదా మాయొక్క సేవా నిబంధనలను ఉల్లంఘించినపుడు. | మీ ఐపి చిరునామా, మీ పరికరం యొక్క సమాచారం మరియు ఐడి, వెబ్ బ్రౌజర్ సమాచారం, మాయొక్క వెబ్సైట్లో మీయొక్క కార్యకలాపాల సమాచారం, దేశం, సేవా నిబంధనల ఉల్లంఘనకి సంబంధించిన మరియు బ్లాక్‌లిస్టులోకి చేర్చడానికి సంబంధించిన సమాచారం. | చట్టబద్ధమైన ప్రమేయం (మా వెబ్సైట్ యొక్క భద్రతా మరియు అభివృద్ధి) (జి.డి.పి. ఆర్ లోని ఆర్టికల్ 6 (1) (ఎఫ్)). | మీ నుండే. | లేదు | మీరు వెబ్‌సైట్‌ని చివరిసారి ఉపయోగించిన తరువాత నెల వరకు; సేవా నిబంధనల ఉల్లంఘన మరియు బ్లాక్‌లిస్ట్ మీద సమాచారం కొరకు పది సంవత్సరాలు. |
ఇది ఎప్పుడు నా పరిధిలోకి వస్తుంది? | నా గురించిన ఏ సమాచారాన్ని మీరు సేకరిస్తారు? | నాయొక్క సమాచారాన్ని సేకరించడానికి మీరు కలిగివున్న చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటి? | ఎక్కడి నుండి మీరు నాయొక్క సమాచారాన్ని సేకరిస్తారు? | ఈ సమాచారాన్ని పొందుపరచడానికి నేను బద్ధుడనేనా? | నా గురించిన ఈ సమాచారాన్ని మీరు ఎంతకాలం పాటు భద్రపరుస్తారు? |
మీరు ఒక సమాచారం కొరకు నివేదించినపుడు లేదా మాయొక్క వినియోగదారుల సేవాకేంద్రంతో ఫిర్యాదుని నమోదు చేసినపుడు. | మొదటి పేరు, చివరి పేరు, ఈ-మెయిల్ చిరునామా, దేశం, టెలిఫోన్ నంబరు, మీ నివేదనకి సంబంధించిన అంశం, మీ నివేదన యొక్క తేదీ, మీ నివేదన యొక్క విషయం, మీ నివేదనకి సంబంధించిన అటాచ్మెంట్లు, మీ నివేదనకి పంపిన జవాబు, వినియోగదారున్ని సంప్రదించిన చరిత్ర, ఆర్డర్ ఐడి. | సమ్మతి (జి.డి.పి.ఆర్ యొక్క ఆర్టికల్. 6 (1) (ఏ) | మీ నుండే. వినియోగదారుల సేవాకేంద్రం ప్రొవైడర్లు |
లేదు | మీయొక్క నివేదన చివరిసారి స్వీకరించిన క్షణం నుండి 10 సంవత్సరాలు |
ఇది ఎప్పుడు నా పరిధిలోకి వస్తుంది? | నా గురించిన ఏ సమాచారాన్ని మీరు సేకరిస్తారు? | నాయొక్క సమాచారాన్ని సేకరించడానికి మీరు కలిగివున్న చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటి? | ఎక్కడి నుండి మీరు నాయొక్క సమాచారాన్ని సేకరిస్తారు? | ఈ సమాచారాన్ని పొందుపరచడానికి నేను బద్ధుడనేనా? | నా గురించిన ఈ సమాచారాన్ని మీరు ఎంతకాలం పాటు భద్రపరుస్తారు? |
మాయొక్క ఉత్పత్తుల గురించిన సమాచారాన్ని మీకు తెలియజేసినపుడు లేదా మీ అభిప్రాయాన్ని కోరినపుడు లేదా మీకు ఇంటర్నెట్ ప్రకటనలని చూపించినపుడు. | పూర్తి పేరు, ఈ-మెయిల్, టెలిఫోన్ నంబరు, ఐపి చిరునామా, ఆర్డరు సమాచారం, దేశం, పోస్ట్బ్యాక్ సమాచారం, సంస్థ యొక్క వెబ్‌సైట్‌కి మళ్ళించిన వెబ్సైట్ యొక్క సమాచారం, ఇంటర్నెట్ ప్రకటనతో మీయొక్క మమేకం. | సమ్మతి (జి.డి.పి.ఆర్ యొక్క ఆర్టికల్. 6 (1) (ఏ) వినియోగదారుని సంబంధం చట్టబద్ధమైన ప్రమేయం (ప్రత్యక్ష మార్కెటింగ్ మరియు ఇంటర్నెట్ ప్రకటనలు) (జి.డి.పి.ఆర్ యొక్క ఆర్టికల్. 6 (1) (ఎఫ్)) |
మీ నుండే. సామాజిక మాధ్యమాల సర్వీసు ప్రొవైడర్లు మార్కెటింగ్ సర్వీసు ప్రొవైడర్లు ఈ-కామర్స్ ప్రొవైడర్లు |
లేదు | 5 సంవత్సరాలు, మీరు విరమించుకుంటే తప్ప |
ఇది ఎప్పుడు నా పరిధిలోకి వస్తుంది? | నా గురించిన ఏ సమాచారాన్ని మీరు సేకరిస్తారు? | నాయొక్క సమాచారాన్ని సేకరించడానికి మీరు కలిగివున్న చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటి? | ఎక్కడి నుండి మీరు నాయొక్క సమాచారాన్ని సేకరిస్తారు? | ఈ సమాచారాన్ని పొందుపరచడానికి నేను బద్ధుడనేనా? | నా గురించిన ఈ సమాచారాన్ని మీరు ఎంతకాలం పాటు భద్రపరుస్తారు? |
మీరు మాయొక్క సోషల్ మీడియా ప్రొఫైళ్ళతో ప్రతిస్పందనలు జరిపినపుడు (ఉదాహరణకి, సందేశం పంపించినపుడు, మాయొక్క ప్రొఫైళ్ళని అనుసరించినపుడు, ఒక పోస్టుని షేర్ చేసినపుడు, ఒక పోస్టుకి ప్రతిస్పందించినపుడు) | పేరు మరియు ఇంటిపేరు, ఈ.మెయిల్ చిరునామా, లింగం, దేశం, చిత్రం, సందేశం, సందేశం స్వీకరించిన సమయం మరియు తేదీ, సందేశం యొక్క విషయం, సందేశం యొక్క అటాచ్మెంట్లు, సందేశానికి ప్రతిస్పందన, సందేశానికి స్పందించిన సమయం, సంస్థ రేటింగ్ గురించిన సమాచారం, ఒక పోస్టుపై కామెంట్లు, పోస్టు యొక్క షేర్లు, పోస్టు ప్రతిస్పందనల గురించిన సమాచారం. | సమ్మతి (జి.డి.పి.ఆర్ యొక్క ఆర్టికల్. 6 (1) (ఏ) | మీనుండి మరియు సోషల్ మీడియా సర్వీసు ప్రొవైడర్ల నుండి | లేదు | మీరు మాయొక్క సోషల్ మీడియా ప్రొఫైళ్ళతో జరిపిన చివరి ప్రతిస్పందన నుండి 10 సంవత్సరాల కాలం |
ఇది ఎప్పుడు నా పరిధిలోకి వస్తుంది? | నా గురించిన ఏ సమాచారాన్ని మీరు సేకరిస్తారు? | నాయొక్క సమాచారాన్ని సేకరించడానికి మీరు కలిగివున్న చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటి? | ఎక్కడి నుండి మీరు నాయొక్క సమాచారాన్ని సేకరిస్తారు? | ఈ సమాచారాన్ని పొందుపరచడానికి నేను బద్ధుడనేనా? | నా గురించిన ఈ సమాచారాన్ని మీరు ఎంతకాలం పాటు భద్రపరుస్తారు? |
ఒక ఉద్యోగ స్థానానికి సంబంధించిన మీయొక్క దరఖాస్తుని మేము స్వీకరించినపుడు, మీయొక్క సి.విని భధ్రపరచడానికి మీరు మాకు అనుమతి తెలిపినపుడు, లేదా మీరు వృత్తిపరమైన సామాజిక మాధ్యామాల్లో బహిరంగపరచిన సమాచారం ఆధారంగా మేము మిమ్మల్ని సంప్రదించినపుడు. | పూర్తి పేరు, ఈ-మెయిల్, ఫోన్ నంబరు, సి.వి, ఉద్యోగ అనుభవం, మీరు మాకు పొందుపరచే మిగతా సమాచారం. | సమ్మతి (జి.డి.పి. ఆర్ లోని ఆర్టికల్ 6 (1) (ఎఫ్)) కాంట్రాక్ట్ (జి.డి.పి. ఆర్ లోని ఆర్టికల్ 6 (1) (బి)). చట్టబద్ధమైన సమ్మతి (మీరు గనుక మీయొక్క సమాచారాన్ని బహిరంగపరిస్తే మిమ్మల్ని సంప్రదించడానికి) (జి.డి.పి. ఆర్ లోని ఆర్టికల్ 6 (1) (ఎఫ్)) |
మీ నుండే. ప్రొఫెషనల్ సోషల్ మీడియా సర్వీసు ప్రొవైడర్ల నుండి హెచ్.ఆర్ ఏజెన్సీల నుండి |
కేవలం మేము మీతో ఒక ఉద్యోగ ఒప్పందంలోకి ప్రవేశించే ఉద్దేశంతో వున్న సందర్భంలో ఆ ఒప్పందంలోకి ప్రవేశించడానికి ఇది ఆవశ్యకమైనది. మీరు గనుక ఈ సమాచారాన్ని మాకు పొందుపరచకపోతే, మేము మీతో ఒక ఉద్యోగ ఒప్పందంలోకి ప్రవేశించలేము. | సంబంధిత నియామక ప్రక్రియ పూర్తైన తరువాత 6 నెలల వరకు. మీరు మీయొక్క అనుమతి తెలిపిన లేదా వృత్తిపరమైన సామాజిక మాధ్యమాలలో మీయొక్క సమచారాన్ని బహిరంగపరచిన తరువాత 5 సంవత్సరాల వరకు. |
ఇది ఎప్పుడు నా పరిధిలోకి వస్తుంది? | నా గురించిన ఏ సమాచారాన్ని మీరు సేకరిస్తారు? | నాయొక్క సమాచారాన్ని సేకరించడానికి మీరు కలిగివున్న చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటి? | ఎక్కడి నుండి మీరు నాయొక్క సమాచారాన్ని సేకరిస్తారు? | ఈ సమాచారాన్ని పొందుపరచడానికి నేను బద్ధుడనేనా? | నా గురించిన ఈ సమాచారాన్ని మీరు ఎంతకాలం పాటు భద్రపరుస్తారు? |
మీరు మాయొక్క ఉత్పత్తులను ఆర్డర్ చేసినపుడు | పూర్తి పేరు, ఈ-మెయిల్ చిరునామా, టెలిఫోన్ నంబరు, బ్యాంక్ ఖాతా నంబరు, చిరునామా,అ సంతకం, ఇన్వాయిస్లు, నివేదికలు, అకౌంటింగ్ పత్రాలు, చెల్లింపులు, చేసిన చెల్లింపులు, చట్టబద్ధంగా మేము సేకరించాల్సిన మిగతా సమాచారం. | చట్టబద్ధమైన బాధ్యత (జి.డి.పి.ఆర్ లోని ఆర్టికల్ 6(1) (సి)) | మీ నుండే. ఆడిట్ సర్వీస్ ప్రొవైడర్లు |
ఇది చట్టబద్ధమైన ఆవశక్యత. మీరు గనుక మాకు ఈ సమాచారాన్ని పొందుపరచకపోతే, మీరు మానుండి సరుకులను లేదా సేవలని కొనుగోలు చేయడం వీలుకాదు. | లావాదేవీని అనుసరించి 10 సంవత్సరాలు. |
ఇది ఎప్పుడు నా పరిధిలోకి వస్తుంది? | నా గురించిన ఏ సమాచారాన్ని మీరు సేకరిస్తారు? | నాయొక్క సమాచారాన్ని సేకరించడానికి మీరు కలిగివున్న చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటి? | ఎక్కడి నుండి మీరు నాయొక్క సమాచారాన్ని సేకరిస్తారు? | ఈ సమాచారాన్ని పొందుపరచడానికి నేను బద్ధుడనేనా? | నా గురించిన ఈ సమాచారాన్ని మీరు ఎంతకాలం పాటు భద్రపరుస్తారు? |
మీరు లోబడే చట్టపరమైన ప్రక్రియలో మేము ఒక కక్షిదారుడిగా మారినపుడు లేదా మీ గురించిన సమాచారాన్ని మేము చట్టబద్ధంగా సేకరించాల్సిన అవసరం వచ్చినపుడు. | పైన తెలిపిన మొత్తం సమాచారం, అకౌంటింగ్ మరియు చట్టబద్ధమైన కేసు సంబంధిత ఫైల్స్, చట్టబద్ధమైన పత్రాలు, మీరు మాతో పంచుకునే ఇతర సమాచారం, మేము చట్టబద్ధంగా సేకరించే మరియు/ లేదా పొందుపరచే ఇతర సమాచారం. | చట్టబద్ధమైన బాధ్యత (జి.డి.పి.ఆర్ లోని ఆర్టికల్ 6(1) (సి)) చట్టబద్ధమైన ప్రమేయం (మాయొక్క హక్కులని మరియు ప్రయోజనాలని రక్షించుకోవడానికి) (జి.డి.పి.ఆర్ లోని ఆర్టికల్. 6 (1) (ఎఫ్)). |
పైన తెలిపిన మూలాల నుండి, చట్టాల్ని అమలు చేసే అధికారుల నుండి, చట్టబద్ధమైన ప్రక్రియకి లోబడే కక్షిదారుల నుండి, కోర్టుల నుండి. | అవును, ఎక్కడైతే మేము వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి చట్టపరంగా బద్ధులమో. | మాతో ఒప్పంద సంబంధం యొక్క ముగింపుని అనుసరించి 10 సంవత్సరాలు లేదా, ఏది ఎక్కువ కాలపరితి కలిగివుంటుందో అది, న్యాయ ప్రక్రియ కొనసాగినంత కాలం మరియు పూర్తిగా అమలులోకి వచ్చిన చివరి అధికారిక నిర్ణయం తరువాత 3 సంవత్సరాలు. |
కేసు తలెత్తినపుడు - నేరాలు మరియు శిక్షల గురించిన సమాచారం. | చట్టపరమైన దావాల యొక్క స్థాపన, వినియోగం లేదా వాటి యొక్క రక్షణ (జి.డి.పి.ఆర్ లోని ఆర్టికల్. 9 (2) (ఎఫ్)) |
యురోపియన్ ఎకనామిక్ ఏరియా (ఇఇఏ) పరిధిలో మరియు అవతల వుండే గ్రహీతలతో మీయొక్క సమాచారాన్ని పంచుకుంటాము, పైన వివరించిన కారణాలలో అవసరమైన కేసుల్లో మరియు వర్తించే చట్టాల ప్రకారం అనుమతించబడే సందర్భాలలో పంచుకుంటాము.
The information we receive from you in connection with the SMS Services may include your cell phone number, the name of your network operator and the date, time and content of your SMS. No mobile information will be shared with third parties/affiliates for marketing/promotional purposes. For more information about how we use your personal information, including phone numbers, please refer to our privacy policy.
సమాచార గ్రహీత లేదా సమాచార గ్రహీత యొక్క వర్గం | సమాచార బదిలీకి గల కారణం. | గ్రహీత యొక్క దేశం. | ఇ.ఇ.ఏ కాని ఒక దేశం తగినంత సమాచార రక్షణ స్థాయిని కలిగివుందా లేదా అనే దానిపై యూరోపియన్ కమీషన్ నిర్ణయం. | ఇ.ఇ.ఏ సభ్యులుగా కాని దేశాలకి నాయొక్క సమాచారాన్ని బదిలీ చేసినపుడు, నాయొక్క ఆ సమాచారాన్ని రక్షించే యోగ్యమైన రక్షణ వ్యవస్థలు. |
అకౌంటింగ్ మరియు ఆడిట్ సర్వీసు ప్రొవైడర్లు | చట్టబద్ధమైన అకౌంటింగ్ అవసరాలను నెరవేర్చడానికి. | ఈ.యు. | వర్తించదు. | వర్తించదు. |
ఆర్కైవింగ్ సర్వీసు ప్రొవైడర్లు. | మాయొక్క దస్తావేజుల భద్రతను నిర్వహించడానికి. | ఈ.యు. | వర్తించదు. | వర్తించదు. |
ఎలక్ట్రానిక్ సర్వీసు ప్రొవైడర్లు. | ఎలక్ట్రానిక్ సంభాషణలని నిర్వహించడానికి. | ఈ.యు. | వర్తించదు. | వర్తించదు. |
న్యాయవాదులు, నోటరీలు, కోర్టు బంట్రోతులు, ఆడిటర్లు, డేటా భద్రతాధికారులు, సలహాదారులు. | మాయొక్క సమ్మతిని దృఢపరచడానికి, మాయొక్క హక్కులు మరియు ప్రయోజనాలను రక్షించుకోవడానికి. | ఈ.యు. | వర్తించదు. | వర్తించదు. |
ఈమెయిల్ మరియు క్లౌడ్ హోస్టింగ్ సర్వీసు ప్రొవైడర్లు. | ఐ.టి వనరులను నిర్వహించడానికి. | ప్రపంచవ్యాప్తంగా. | లేదు | ఈ.యు ప్రామాణిక ఒప్పంద ఉపనిబంధనలు (క్లాజులు). |
బ్యాంకింగ్, చెల్లింపు ప్రక్రియ మరియు ఇతర ఆర్థికపరమైన సర్వీసు ప్రొవైడర్లు. | చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి. | ప్రపంచవ్యాప్తంగా. | లేదు | ఈ.యు ప్రామాణిక ఒప్పంద ఉపనిబంధనలు (క్లాజులు). |
మార్కెటింగ్ మరియు టెలీ మార్కెటింగ్ సర్వీసు ప్రొవైడర్లు. | మాయొక్క ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి. | ప్రపంచవ్యాప్తంగా. | లేదు | ఈ.యు ప్రామాణిక ఒప్పంద ఉపనిబంధనలు (క్లాజులు). |
షిప్పింగ్ సర్వీసు ప్రొవైడర్లు మరియు దానిని నిర్వర్తించే కేంద్రాలు. | మాయొక్క ఉత్పత్తులను రవాణా చేయడానికి. | ప్రపంచవ్యాప్తంగా. | లేదు | ఈ.యు ప్రామాణిక ఒప్పంద ఉపనిబంధనలు (క్లాజులు). |
వినియోగదారుల సేవాకేంద్రం ప్రొవైడర్లు | వినియోగదారులకి సహాయం అందించడానికి. | ప్రపంచవ్యాప్తంగా. | లేదు | ఈ.యు ప్రామాణిక ఒప్పంద ఉపనిబంధనలు (క్లాజులు). |
సోషల్ మీడియా సర్వీసు ప్రొవైడర్లు. | మాయొక్క సోషల్ మీడియా ప్రొఫైళ్ళని నిర్వహించడానికి. | ప్రపంచవ్యాప్తంగా. | లేదు | ఈ.యు ప్రామాణిక ఒప్పంద ఉపనిబంధనలు (క్లాజులు). |
వర్తించే చట్టాలు ఏర్పరచిన షరతులు మరియు పరిధులని అనుసరించి, మీరు ఈ హక్కులని కలిగివున్నారు:- (i) మేము మీ సమాచారాన్ని సేకరిస్తామా లేదా అనేదానికి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించే మరియు ఆయొక్క సమాచారంలోకి ప్రవేశాన్ని అభ్యర్థించే హక్కు; (ii) సరిగ్గా లేని లేదా తప్పుడు సమాచారాన్ని సవరించే, లేదా అది అసంపూర్తిగా వున్నపుడు దానికి సమాచారాన్ని చేర్చే హక్కు; (iii) మీ గురించి మేము కలిగివున్న సమాచారాన్ని తొలగించే హక్కు; (iv) మీరు సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని సవాలు చేసే సందర్భంలో మీయొక్క సమాచారం యొక్క ఉపయోగాన్ని కట్టడి చేసే హక్కు, సమాచారం యొక్క ప్రాసెసింగ్ చేయడానికి అభ్యంతరం తెలిపే హక్కు లేదా చట్టపరమైన కారణాల కోసం మీయొక్క సమాచారం మీకు అవసరమయ్యే హక్కు; (v) మీయొక్క సమాచారాన్ని నిర్మాణాత్మక, సాధారణంగా ఉపయోగించే మరియు మెషిన్-రీడబుల్ ఫార్మాట్లో అభ్యర్థించే హక్కు; (vi) సమాచారాన్ని ప్రాసెసింగ్ చేయడంపై అభ్యంతరం తెలిపే హక్కు; (vii) మీయొక్క సమాచార ప్రాసెసింగుకి సంబంధించి మాకు మీరు ఇచ్చిన ఎటువంటి సమ్మతినైనా విరమించుకునే హక్కు; (viii) పర్యవేక్షక అధికారులతో ఫిర్యాదు నమోదు చేసే హక్కు; మరియు (ix) మీయొక్క హక్కులని వినియోగించుకునే సందర్భంలో వివక్షతతో కూడిన వ్యవహారాన్ని స్వీకరించకుండా వుండే హక్కు. మీయొక్క హక్కులపై మరియు వర్తించే కేసులపై మరింత సమాచారం ఈక్రింది సెక్షన్లలో పొందుపరచబడింది.
మాయొక్క సేకరణ గురించిన ఒకానొక సమాచారాన్ని మరియు మీయొక్క సమాచార ఉపయోగానికి సంబంధించిన సమాచారాన్ని మేము వెల్లడించాలని అభ్యర్థించే హక్కు మీరు కలిగివున్నారు. మీయొక్క అభ్యర్థనని మేము స్వీకరించి, ధృవీకరించిన వెంటనే, మేము మీ గురించి సేకరించిన వ్యక్తిగత సమాచార విభాగాలను, మీ గురించి మేము సేకరించిన వ్యక్తిగత సమాచారా మూలాల యొక్క విభాగాలను, ఆ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి మాకు గల వ్యాపార లేదా వాణిజ్య సంబంధిత కారణాలను, ఆ వ్యక్తిగత సమాచారాన్ని మేము పంచుకునే మూడవ వ్యక్తుల యొక్క విభాగాలను, మేము మీ గురించి సేకరించిన ఒక నిర్థిష్టమైన వ్యక్తిగత సమాచారాన్ని, మరియు వర్తించే చట్టాల క్రింద మేము మీకు పొందుపరచడానికి బద్ధులై వుండే ఇతర సమాచారాన్ని మీకు మేము వెల్లడిస్తాము. ఈ విధానంలోని సెక్షన్ 4లో వివరించిన విధంగా మేము మీయొక్క సమాచారాన్ని వ్యాపార లేదా వాణిజ్య కారణాల కొరకు మూడవ వ్యక్తులకి వెల్లడించాము.
మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మీ వ్యక్తిగత సమాచారంలో వున్న లోపాలకి సవరణ పొందే హక్కుని మీరు కలిగివున్నారు. ప్రాసెసింగ్ యొక్క కారణాలను పరిశీలనలోకి తీసుకుంటూ, అసంపూర్తిగా వున్న సమాచారాన్ని పూర్తి చేయించే హక్కుని మీరు కలిగివున్నారు, అదనపు వివరణని పొందుపరచడం ద్వారా దీనిని పూర్తి చేసే ప్రక్రియ కూడా ఈ హక్కులో ఇమిడి వుంది.
మేము సేకరించే మరియు నిర్వహించే మీయొక్క సమాచారాన్ని తొలగించే అభ్యర్థనని ఈ క్రింది సందర్భాలలో చేసే హక్కుని మీరు కలిగివున్నారు; (i) ఏ కారణాలకి సంబంధించి సమాచారం సేకరించబడిందో లేదా ప్రాసెస్ చేయబడిందో ఆ కారణాలకి సంబంధించి ఆ సమాచారం యొక్క అవసరం ఇకపై లేనపుడు; (ii) ప్రాసెసింగ్ ఏ సమ్మతిపైన ఆధారపడిందో ఆ సమ్మతిని మీరు విరమించుకున్నపుడు మరియు ప్రాసెసింగ్‌కి వేరే చట్టబద్ధమైన ఆధారం లేనపుడు; (iii) మీరు ప్రాసెసింగ్‌కి అభ్యంతరం తెలియజేసినపుడు మరియు ప్రాసెసింగ్‌కి సంబంధించి అతి ముఖ్యమైన చట్టబద్ధమైన ప్రాతిపదికలు లేనపుడు; (iv) సమాచారం అన్యాయంగా ప్రాసెస్ చేసినపుడు; (v) చట్టపరమైన బద్ధతకి అనుగుణంగా ఆ సమాచారం తొలగించాల్సినపుడు; (vi) సామాజిక సేవల యొక్క సమాచార సమర్పణ నేరుగా ఒక బాలుడుకి చేయడానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినపుడు, మరియు అది ఒక సమ్మతికి లోబడి వున్నపుడు. మీయొక్క అభ్యర్థనని మేము స్వీకరించి దానిని ధృవీకరించిన వెంటనే, మేము మీయొక్క సమాచారాన్ని తొలగిస్తాము (మరియు తొలగించమని మాయొక్క సర్వీసు ప్రోవైడర్లకి సూచిస్తాము), కాని ఒక ప్రత్యేకమైన కేసులో మాత్రం, వర్తించే చట్టాలు గనుక ఆ సమాచారాన్ని తొలగించే ఏర్పాటు చేయని పక్షంలో మాత్రం ఆ సమాచారాన్ని ఉంచుకోవడం మాకు లేదా మాయొక్క సర్వీసు ప్రొవైడర్లకి అవసరం అవుతుంది (ఉదాహరణకు, ఏ లావాదేవి కొరకైతే మేము వ్యక్తిగత సమాచారాన్ని సేకరించామో ఆ లావాదేవిని పూర్తి చేయడానికి, మీరు అభ్యర్థించిన ఒక సరుకు లేదా సర్వీసుని పొందుపరచడానికి, మీతో నిరంతరం కొనసాగుతున్న మా వ్యాపార సంబంధంలో సహేతుకంగా ఆశించబడే చర్యలను తీసుకోవడానికి, లేదా ఇంకో విధంగా మీతో మాయొక్క ఒప్పందాన్ని కొనసాగించడానికి, భద్రతాపరమైన సంఘటనలను గుర్తించడానికి, హానికరమైన, మోసపూరితమైన, వంచనతో కూడిన సంఘటనల నుండి రక్షణ కల్పించడానికి, లేదా అలాంటి చర్యలకి పాల్పడిన వారిపై విచారణ జరపడానికి, ఒక చట్టబద్ధమైన బాధ్యతని నెరవేర్చడానికి, మీరు పొందుపరచిన సందర్భంతో అనుగుణమైన సమాచారం యొక్క ఇతర అంతర్గత మరియు చట్టబద్దమైన ఉపయోగాలు చేయడానికి.
ఈక్రింది సందర్భాలలో మీరు మీ సమాచారం యొక్క ప్రాసెసింగ్‌ని ఆపివేసే హక్కుని కలిగివుంటారు; (i) వ్యక్తిగత సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని మీ ద్వారా సవాలు చేయబడినపుడు; (ii) అలాంటి ప్రాసెసింగ్ అన్యాయంగా జరిగినపుడు మరియు వ్యక్తిగత సమాచారం యొక్క చెరిపివేతను మీరు వ్యతిరేఖించినపుడు, మరియు దానికి బదులుగా మీరు దానిని ఆపేయమని అభ్యర్ధించినపుడు; (iii) ప్రాసెసింగ్ కారణాల కొరకు మాకు వ్యక్తిగత సమాచారం ఇక మీదట అవసరం లేనపుడు, కాని చట్టపరమైన దావాల యొక్క ఏర్పాటు, వినియోగం లేదా రక్షణ కొరకు అవి మీకు అవసరమైనపుడు; (iv) మీరు ప్రాసెసింగ్‌కి అభ్యంతరం తెలిపినపుడు.
మీరు పొందుపరచిన సమాచారాన్ని ఒక నిర్మాణాత్మక, సాధారణంగా ఉపయోగించే మరియు మెషిన్-రీడబుల్ రూపంలో పొందడాన్ని మీరు కోరుతున్న సందర్భంలో, లేదా సమ్మతిపై లేదా ఒక ఒప్పందంపై ఆధారపడే మరియు ఆటోమేటెడ్ సాధనం ద్వారా నిర్వహించబడే మరొక ప్రాసెసింగ్‌కి ఆ సమాచారాన్ని చేరవేసినపుడు సమాచార సులభ వాహ్యత హక్కుని మీరు కలిగివుంటారు.
సమాచార సేకరణ మరియు దాని యొక్క వాడకం అనేది ప్రజా ప్రయోజనంలో నిర్వహించబడే ఒక పని మీద ఆధారపడినపుడు లేదా ఒక అధికారిక యంత్రాంగం యొక్క సొంత లేదా చట్టబద్ధమైన ప్రయోజనం యొక్క వినియోగంలో, వ్యక్తిత్వ వర్ణనతో సహా, ఈ విధానంలోని సెక్షన్ 3లో వివరించబడిన విధంగా, లేదా ప్రత్యక్ష మార్కెటింగ్ కారణాల కొరకు మీయొక్క వ్యక్తిగత సమాచార సేకరణకి మీరు అభ్యరంతరం తెలిపినపుడు.
ఈ విధానంలోని సెక్షన్ 3లో వివరించబడిన విధంగా సమ్మతి మీద ఆధారపడిన ప్రాసెసింగ్ విషయంలో, ఆ ప్రాసెసింగ్‌కి సంబంధించిన మీయొక్క సమ్మతిని విరమించుకునే హక్కుని మీరు కలిగివున్నారు, మరియు మీరు ఏ సమయంలోనైనా దానిని విరమించుకునే సందర్భంలో.
మీరు ఒక పర్యవేక్షక అధికార సంస్థతో ఫిర్యాదు నమోదు చేయాలని భావించిన సందర్భంలో అలాంటి ఒక ఫిర్యాదుని నమోదు చేసే హక్కుని మీరు కలిగివున్నారు, ప్రత్యేకంగా మీ నివాసం , మీ పని ప్రదేశం, లేదా జి.డి.పి.ఆర్ ఉల్లంఘన జరిగినట్లుగా పేర్కొంటున్న ప్రదేశం యొక్క సభ్యత్వ రాష్ట్రంలో (Member State) మీరు నమోదు చేయవచ్చు.
వర్తించబడే చట్టాలలో పొందుపరచబడిన హక్కులని మీరు వినియోగించుకునే క్రమంలో, వివక్షరహిత వ్యవస్థని పొందే హక్కుని మీరు కలిగివున్నారు. ఉదాహరణకి, వర్తించే చట్టాల ప్రకారం మీరు మీయొక్క హక్కులని వినియోగించుకున్నారు కావున, మీకు సరుకులు లేదా సేవలని కాదనడం గానీ, మీకు వేరొక ధరని పేర్కొనడం గానీ, వేరొక నాణ్యతలో సరుకుని మరియు సేవని మీకు అందించడం గానీ, మొదలైనవి జరగవు.
పైన తెలిపిన హక్కులని వినియోగించుకోవాలని మీరు అనుకుంటే, support@muama.comకి లేదా మాయొక్క టోల్-ఫ్రీ టెలిఫోన్ నంబరుకి +1 (205) 782-7133 (US) దయచేసి ఒక అభ్యర్థనని పంపించండి.
ఖచ్చితంగా. మీరు గనుక మీయొక్క అధికారిక ప్రతినిధి యొక్క వ్రాత పూర్వక సమ్మతిని మాకు పొందుపరిస్తే, మీ తరఫున విరమించుకునే అభ్యర్థనని సమర్పించేలా మీరు ఒక అధికారిక ప్రతినిధిని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో, ఈ విధానంలో ఈ క్రింద తెలిపిన సెక్షన్ 18లో ఆదేశించిన విధంగా పైన పేర్కొన్న సమ్మతి యొక్క నకలుని మాకు సమర్పించండి. మీ తరఫున ప్రవర్తించే హక్కుని కలిగివున్నట్లుగా ఆధారాలు సమర్పించని ఆ అధికారిక ప్రతినిధి యొక్క అభ్యర్థనని మేము తిరస్కరించవచ్చు. మీయొక్క మైనర్ బాలుని తరఫున కూడా మీరు ఒక అభ్యర్ధనని పంపించవచ్చు.
లేదు, మేము కేవలం ఆటోమేటేడ్ ప్రాసెసింగ్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకోము, మీకు సంబంధించిన చట్టపరమైన ప్రభావాలను ఉత్పత్తి చేసే వ్యక్తిత్వ వర్ణనతో (Profiling) సహా.
అవును, మాయొక్క వెబ్సైట్ ఈ క్రింద పేర్కొన్న కుకీస్ని మీ పరికరంలో ప్రవేశపెడుతుంది.
కుకీ పేరు | కుకీ వర్ణన | కుకీ ముగింపు సమయం |
ఖచ్చితంగా అవసరమైన & గణాంకాల కుకీలు | ||
_fbp | అసాధారణమైన వాడకందారులని గుర్తించి వారిని అనుసరించేది. | 3 నెలలు |
_ga | ఏదో ఒక సంఖ్యని క్లైంటు గుర్తింపు సాధనంగా ఉత్పత్తి చేసి దానిని కేటాయించడం ద్వారా అసాధారణమైన వాడకందారులని గుర్తించడానికి ఈ కుకీ ఉపయోగపడుతుంది. సైటులోని ప్రతీ పేజీలో ఇది ఉంచబడి, సైట్ల యొక్క విశ్లేషణ నివేదికల కొరకు సందర్శకుడు, సెషన్ మరియు క్యాంపెయిన్ యొక్క డేటాని లెక్కించడానికి ఉపయోగించబడుతుంది. | 2 సంవత్సరాలు |
_gat | అభ్యర్ధన రేటుని పరిమితం చేయడానికి ఈ కుకీ ఉపయోగించబడుతుంది. | 1 రోజు |
_gid | ఈ కుకీ ఒక అసాధారణమైన విలువని ప్రతీ పేజీకి భద్రపరచి దానిని అప్డేట్ చేస్తుంది మరియు పేజీ యొక్క సందర్శనలను లెక్కించి ట్రాక్ చేయడానికి ఉపయోగించబడుతుంది. | 1 రోజు |
__cfruid | క్లౌడ్‌ఫ్లేర్ ఉపయోగిస్తున్న సైట్లకి సంబంధించిన ఈ కుకీ, నమ్మగలిగిన వెబ్ ట్రాఫిక్ని గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. | మీ సెషన్ సమయంలో మాత్రమే |
_fw_crm_v | సందర్శకుడు/వాడకందారుని యొక్క గుర్తింపుని ట్రాక్ చేయడానికి మరియు అతడు నిర్వహించిన చాట్ సెషన్లను గుర్తించడానికి ఇది ఉపయోగించబడుతుంది. | 1 సంవత్సరం |
_hjid | హాట్జార్ని కలిగివున్న పేజీలోకి వినియోగదారుడు మొట్ట మొదటిసారి ప్రవేశించినపుడు హాట్జార్ కుకీ ప్రారంభించపడుతుంది. బ్రౌజరులోని ఆ సైటుకి అసాధారణమైన హాట్జార్ యూజర్ ఐడిని నిలిపివుంచేందుకు ఇది ఉపయోగించబడుతుంది. ఆ సైటులో తరువాతి సందర్శనలలో జరిగే ప్రవర్తనని అదే యూజర్ ఐడికి ఆపాదించేలా ఇది నిర్థారిస్తుంది. | 1 సంవత్సరం |
_uetvid | మైక్రోసాఫ్ట్ బింగ్ యాడ్స్ ద్వారా ఉపయోగించబడే కుకీ ఇది. మాయొక్క వెబ్‌సైట్‌ని ఇంతకు ముందు సందర్శించిన యూజరుతో మేము మమేకం అయ్యేలా ఇది సహకరిస్తుంది. | 1 సంవత్సరం |
XSRF-TOKEN | క్రాస్-సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ దాడులని నివారించడంలో సైట్ యొక్క భద్రతకి సహకరించేలా ఈ కుకీ రాయబడుతుంది. | 1 రోజు |
enence_session | మాతో మీయొక్క ప్రస్తుత సందర్శన గురించిన సమాచారాన్ని ఆపి వుంచడానికి ఇది ఉపయోగించబడుతుంది. సైట్ యొక్క కార్యాచరణ కొరకు ఇది ప్రధానమైనది. | వెబ్‌సైట్‌ని సందర్శించినపుడు మాత్రమే |
c | స్పాంని గుర్తించి సైట్ యొక్క రక్షణని మెరుగుపరచడానికి ఈ కుకీ ఉపయోగించబడుతుంది. సందర్శకుని నిర్దిష్ట డేటాని ఇది భద్రపరచదు. | 2 సంవత్సరాలు |
soundestID | సందర్శకుడు ఇంతకూ ముందు ఈ సైటుని సందర్శించాడా, లేదా వెబ్సైట్లో ఇతనొక కొత్త సందర్శకుడా అని నిర్థారించడానికి ఈ కుకీ ఉపయోగించబడుతుంది. | వెబ్‌సైట్‌ని సందర్శించినపుడు మాత్రమే |
soundtest-views | సందర్శకుడికి ఒక నిర్దిష్టమైన ఐడిని ఇది కేటాయిస్తుంది - విశ్లేషణ మరియు గణాంకాల కొరకు యూజర్ల యొక్క నిర్దిష్ట సందర్శనల సంఖ్యని నిర్థారించేలా ఇది వెబ్‌సైట్‌ని అనుమతిస్తుంది. | వెబ్‌సైట్‌ని సందర్శించినపుడు మాత్రమే |
మార్కెటింగ్ కుకీలు | ||
ads/ga-audiences | వెబ్సైట్లలో సందర్శకుని ఆన్లైన్ ప్రవర్తన ఆధారంగా వినియోగదారులుగా మారే అవకాశం వున్న సందర్శకులని మరల నిమగ్నం చేయడానికి గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా ఈ కుకీ ఉపయోగించబడుతుంది. | వెబ్‌సైట్‌ని సందర్శించినపుడు మాత్రమే |
REST/webTracking/v1/event | వెబ్సైట్ యొక్క మార్కెటింగ్ సామర్థ్యాన్ని ఈ కుకీ కొలుస్తుంది. | వెబ్‌సైట్‌ని సందర్శించినపుడు మాత్రమే |
టార్గెటింగ్ కుకీలు | ||
_gat_gtag_UA_136786017_1 | గూగుల్ అనలిటిక్స్‌లో ఈ కుకీ ఒక భాగం మరియు ఇది అభ్యర్ధనలని పరిమితం చేయడానికి ఉపయోగించబడుతుంది (Throttle request rate). | 1 నిమిశం |
కొన్ని లేదా అన్ని కుకీలని తిరస్కరించేలా లేదా వాటిని అంగీకరించే ముందు మీయొక్క అనుమతిని కోరే విధంగా మీయొక్క బ్రౌజరుని మీరు కన్ఫిగర్ చేసుకోవచ్చు. దయచేసి గమనించండి కుకీలని తొలగించడం వలన లేదా వాటిని పనిచేయకుండా చేయడం వలన మీరు మా వెబ్సైట్ యొక్క కొన్ని ప్రదేశాలలోకి లేదా ఫీచర్లలోకి ప్రవేశం పొందే వీలుని కోల్పోవచ్చు. మీయొక్క బ్రౌజరు సెట్టింగులని సవరించడం ద్వారా కార్యాచరణ కుకీలు, టార్గెటింగ్ కుకీలు లేదా ప్రకటనల కుకీల వాడకాన్ని మీరు నియంత్రించవచ్చు. మీయొక్క బ్రౌజరులో కుకీలని ఎలా నిర్వహించాలో తెలుసుకోవడానికి ఈ క్రింది లింకులని సందర్శించండి.
మీయొక్క వ్యక్తిగత సమాచారాన్ని మేము సేకరించే విధానం గురించి, వాడకం గురించి మరియు భద్రపరచడం గురించి మీరు ఏవైనా ప్రశ్నలని, వాఖ్యలని లేదా ఫిర్యాదులని కలిగివున్నట్లయితే, మాయొక్క డేటా భద్రతాధికారులు మీకు సాయం చేయడానికి సిద్ధంగా వుంటారు. మీకు గనుక వారి సహాయం అవసరమైతే, ఏ సమయంలోనైనా మీరు వారిని dpo@ekomlita.com ద్వారా సంప్రదించగలరు.