తగ్గింపు

-50%

చివరి అవకాశం

ఈ పెద్ద ప్రోమోని సొంతం చేసుకునేందుకు ఇదే చివరి రోజు.

-50% తగ్గింపుని పొందండి.

కేవలం $9.95 vs. $19.90 (చిల్లర ధర)
- ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటు
- స్టాకు ఉన్నంత వరకు మాత్రమే.

మరలా ఇంకెప్పుడు పవర్ లేకుండా ఉండవద్దు.

చిన్నగా ఉండే మరియు మన్నికైన మా Micro USB కేబుల్, వేగవంతమైన ఛార్జింగ్ కోసం మా అన్ని పరికరాలకు సులువుగా కనెక్ట్ అవుతుంది. Ryoko, Enence, Poliglu లేదా LingoGet ఇలా మీరు ఏది కలిగి ఉన్నసరే, ఎక్కడికి వెళ్లినా మీరు త్వరగా పవర్ ఛార్జ్ చేసుకుని, ఫుల్ ఛార్జ్ తో ఉండవచ్చు.

పై పై హంగులు చూసి మోసపోకండి.

నాణ్యత లేకుండా తయారు చేయబడిన USB కేబుల్స్ కి త్వరగా పగుళ్లు ఏర్పడతాయి. దీనివలన మీ పరికరాలకు మరియు మీ మొత్తం ఇంటికే ప్రమాదాన్ని కలిగిస్తాయి. పగుళ్లు ఉన్న తీగలు విద్యుత్ షాక్‌కు, అధిక విద్యుత్ కు, మరియు మంటలకు కూడా దారి తీస్తుంది.

మీ తెలివైన నిర్ణయం ద్వారా మా Micro USB కేబుల్‌ని ఆర్డర్ చేసినప్పుడు, మీరు మార్కెట్‌లో అత్యధిక నాణ్యత గల USB కేబుల్‌లలో ఒకదానిని కొంటున్నారని అర్ధం చేసుకోండి. మన్నికైన మెటీరియల్‌తో తయారుచేయబడిన ఈ కేబుళ్లకు పగుళ్లు రావు లేదా వంగిపోవు మరియు మీ అన్ని పరికరాలకు ఎల్లప్పుడూ సురక్షితమైన కనెక్షన్ మరియు ఛార్జ్‌ని ఉంచుతాయి.

హై-స్పీడ్ చిప్

సురక్షితమైన రక్షణ

ఇంతకు ముందు ఎన్నడూ లేని సామర్థ్యం

అల్యూమినియం షీల్డింగ్

ఖచ్చితమైన ఇన్సులేషన్

28-AWG వైరింగ్

నైలాన్ షీల్డింగ్

TPE షీల్డింగ్

22-AWG వైరింగ్

మా Micro USB కేబుల్స్ ని ప్రత్యేకంగా నిలిపేవి

మా Micro USB కేబుల్స్ మన్నిక మరియు బలాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. దేనినైనా తట్టుకోగలిగేలా దీనిని రూపొందించాము. మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా మీ పరికరాలను ఎల్లప్పుడూ ఛార్జ్ చేయడానికి మీరు ఆధారపడే Micro USB కేబుల్‌ని మేము మీకు అందించాలనుకుంటున్నాము.

నైలాన్ షీల్డింగ్

బయట ఉండే నైలాన్ షీల్డింగ్ కి వంగే గుణం ఉండటంవలన మా USB కేబుల్‌కు మన్నికను రక్షణను అందిస్తుంది.

TPE షీల్డింగ్

థర్మోప్లాస్టిక్ ఎలాస్టోమర్ అనేది రబ్బరు మరియు ప్లాస్టిక్ కలయికతో తయారైన పదార్థం. ఇది చాలా సరళంగా మరియు బలంగా ఉంటూ కేబుల్‌కు మరింత మన్నికను అందిస్తుంది.

అల్యూమినియం షీల్డింగ్

ఈ అల్యూమినియం షీల్డింగ్ Micro USB కేబుల్‌కు బలాన్ని మరియు రూపాన్ని అందిస్తుంది. ఇది లోపలి వైర్లను సురక్షితంగా ఉంచేలా రక్షణ అందించడంతో పాటు విద్యుత్ నుండి రక్షణ కల్పిస్తుంది.

ఖచ్చితమైన ఇన్సులేషన్

అత్యధిక నాణ్యత గల ఇన్సులేషన్‌ను ఉపయోగించడం ద్వారా వైర్లు రక్షణగా ఉంటాయి అలాగే మీరు ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవాహాల నుండి సురక్షితంగా ఉంటారని మేము చెప్పగలం.

28-AWG మరియు 22-AWG వైరింగ్

ఉత్తమ కండక్టవిటీ మరియు ఎక్కువ ఎలక్ట్రిక్ అవుట్ పుట్ ని పొందడానికి మేము మా Micro USB కేబుల్‌లో అత్యంత ఉన్నతమైన వైరింగ్‌ను మాత్రమే ఉపయోగిస్తాము.